contented
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, తృప్తి పొందిన, సంతుష్టి పొందిన, సమ్మతించిన, ఒప్పిన.
- contented withlittle, and happy with more రవంతే చాలును విశేషమైతే మరిన్ని సంతోషమే.
- heshows a contented dispositon నిమ్మళముగా వున్నాడు, తొణకకుండా వున్నాడు.
- he is not contentedwith this యిది వాడికి తృప్తి లేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).