బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, హరించుట, భక్షించుట, కాజేసుట, వ్రయము చేసుట, దహించుట.

  • fire consumed the house నిప్పు ఆ యింటిని దహించి వేసినది.
  • disease consumes the body రోగము దేహమును క్షయింప చేస్తున్నది.
  • these dictionaries consumed years of my life నా ఆయుస్సులో యీ నిఘంటువులకై పన్నెండేండ్లు పోయినవి.
  • he consumed his property in gambling తన ఆస్తిని జూదములో పాడు చేసినాడు.

క్రియ, నామవాచకం, అయిపోవుట, క్షయించిపోవుట, కాలిపోవుట.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=consume&oldid=927256" నుండి వెలికితీశారు