constrained
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, నిర్బంధించబడ్డ,బలవంతముచేయబడ్డ,బలాత్కారము చేయబడ్డ, I was constrained to make this request నేను యీ మనివి చేసుకోవలసి వచ్చినది.
- I was constrained to go there అక్కడికి పోవలసి వచ్చినది.
- he used constrained expressions మనసు విడిచి మాట్లాడడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).