బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, సహాయి, భార్య, భర్త.

  • his consort అతని పెండ్లాము.
  • her consort ఆమె పెనిమిటి.
  • this ship parted form her consort యీ వాడ తనతో కూడా వుండే వాడనువిడిచిపెట్టివచ్చినది.

క్రియ, నామవాచకం, or to agree సంబంధించుట, సహవాసము చేసుట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=consort&oldid=927215" నుండి వెలికితీశారు