consolidated
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, ఖనీభవించిన, పేరిన, గట్టిపడ్డ, ఒకటిగా కూర్చిన, వొకటిగా చేర్చిన
- consolidated charges మొత్తం ఖర్చులు.
- the mercury was consolidated into a pill రసము మాత్రగా కట్టబడ్డది.
క్రియ, విశేషణం, ఖనీభవింప చేసుట, గట్టిచేసుట, గట్టిపడేటట్టు చేసుట, కూర్చుట, చేర్చుట, ఒకటిగా చేసుట.
- the cold weather consolidateds the butter చలి కాలములో వెన్న గట్టిపడుతున్నది.
- they consolidatedd the charges of these schools యీ పల్లె కూటముల యొక్క ఖర్చులు యావత్తు ఒక లెక్కగానే చేర్చినారు.
- he consolidatedd the four regiments ఆ నాలుగు రిజమెంట్లను ఒకటిగా కలిపినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).