బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s., durability నిలకడ, సందర్భము, సంబంధము.

  • uniformity ఏకరీతి, అనుగుణ్యము.
  • I admire the consistence of his conduct వాడి నడక ఏకరీతిగా వుండడమునకు ఆశ్చర్యపడుతాను.
  • there is no consistence in this story యీ కధ అకటవికటముగా వున్నది.
  • what is the consistence of being my friend and my enemys friend? నాకున్ను నా శత్రువుకున్ను మిత్రుడుగా వుండడము యెట్టి సందర్భము.
  • or degree of denseness చిక్కిన, చిక్కదనము.
  • when he had made the mortar of a proper consistence he put it on the wall ఆ గారను పక్వముగా కూర్చిన తరువాత గోడకు పూసినాడు.
  • they mix oil with the plint till they have brought it to a proper consistence వర్ణము బాగా పక్వానికి వచ్చేదాకా నూనె పోసి నూరుతారు.
  • it was of a due consistence అది పక్వముగా వుండినది.
  • it assumed a consistence అది పక్వమైనది.
  • when the wax is cooled to the consistence of paste మయనము చల్లారి పిండిపదునుకు వచ్చినప్పుడు.
  • he shows no consistence వాడికి స్థిరబుద్ధి లేదు, వాడికి లక్ష గుణములు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=consistence&oldid=927204" నుండి వెలికితీశారు