బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, the act of considering విచారించడము, విచారణ, ఆలోచన.

  • you have no consideration నీకు తెలివి లేదు.
  • on full consideration బాగా విచారించి.
  • he di it on full consideration వాడు బుద్ధి పూర్వకముగా చేసినాడు, వాడు కావలెనని చేసినాడు.
  • to take into consideration ఆలోచించుట, విచారించుట.
  • he took this into consideration దీన్ని ఆలోచించినాడు, విచారించినాడు.
  • motive or reason కారణము, హేతువ.
  • on this consideration యీ హేతువ చేత.
  • on every consideration అన్ని విధాల సర్వత్ర.
  • on any consideration యెంత మాత్రము.
  • that is a minor consideration అది ముఖ్యము కాదు.
  • for many considerations అనేక హేతువుల చేత.
  • or bribe లంచము, బహుమానము.
  • a valuable consideration వెల.
  • on no consideration will be consent వాడు యెంత మాత్రము వొప్పడు.
  • a man of consideration ఘనుడు, గొప్పవాడు.
  • a man of no consideration అల్పుడు.
  • he owned the bond but denied the consideration పత్రాన్ని ఒప్పుకొన్నాడు గాని రూకలు తీసుకోలేదన్నాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=consideration&oldid=927196" నుండి వెలికితీశారు