బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, ఆలోచించుట, యెంచుట, తలచుట, విచారించుట.

  • he considered me as a brother నన్ను తమ్ముణ్నిగా భావించినాడు.
  • I considered this wrong యిదితప్పనుకొంటిని యిది తప్పని నాకు తోచినది.

క్రియ, నామవాచకం, ఆలోచించుకొనుట, తలపోసుకొనుట, తలచుట.

  • I consider నాకు తోస్తుంది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=consider&oldid=927191" నుండి వెలికితీశారు