consequence
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, or effect ఫలము, ఫలితార్థము, పర్యవసానము.
- this is a consequence of what you say నీవు చెప్పినదానికి యిదే ఫలము.
- or inference అనుమానము.
- there is no knowing what will be the consequence of this యిందువల్ల యేమి సంభవించపోతుందో తెలియలేదు.
- drink this medicine; you need not fear the consequences యీ మందు పుచ్చుకో యేమి చేసునో అని భయపడవద్దు.
- this is the consequence of your bathing యిది నీవు స్నానము చేసినందుకు కలిగిన ఫలము, యిది నీవు స్నానము చేసినందున వచ్చినది.
- you will see the consequence యేమి కాపోతుందో చూడు.
- being blind to the consequences యిఖను సంభవించపొయ్యేది యెరగక, రాపొయ్యేది తెలియక.
- in consequence or in consequence of this యిందు వల్ల.
- in consequence of his coming here అతను యిక్కడికి వచ్చినందున.
- in consequence of his not coming అతను రానందున.
- or Importance గౌరవము, ఘనత.
- this is of great consequence or this is of the utmost consequence యిది అతి ముఖ్యము.
- of no consequence స్వల్పమైన.
- this is of no consequence యిది అతిశయము కాదు, యిది ఒక గొప్ప కాదు.
- of what consequence is it? అది ఒక గొప్పా అది ఒక అతిశయమా.
- a man of consequence ఘనుడు.
- a man of no consequence అల్పుడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).