బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, or to entreat వొట్టు పెట్టుట, ఆనపెట్టుట, ప్రార్థించుట, బతిమాలుకొనుట.

  • I conjure you to do this దీన్ని చేయకపోతే నీకు ఒట్టు, దీన్ని నీవు అవశ్యము చేయవలసినది.

క్రియ, నామవాచకం, and v.a.

  • or to play tricks గారడి విద్యలు చేసుట.
  • he conjured the money out of my pocket గారడి విద్య చేసి నా జేబులో వుండే రూకలను మాయ చేసినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=conjure&oldid=927152" నుండి వెలికితీశారు