బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, కావలిలో వుంచబడ్డ, ప్రసవించిన, నిర్బంధమైన, మట్టుపడ్డ,యిరుకైన.

  • he was confined to his bed పడ్డపడకగా వుండినాడు.
  • he was confined to dry bread వాడు వట్టి కూడు తినవలసి వచ్చినది.
  • she was confined అది నీళ్లాడినది,ప్రసవించినది.
  • she was confined of a son అది మగ బిడ్డను కన్నది.
  • a woman who has been confined బాలింతరాలు.
  • this house is very much confined యీ యిల్లు నిండా యిరుకుగా వున్నది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=confined&oldid=927080" నుండి వెలికితీశారు