conditional
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, ఒడంబడికగల, సోపాధికమైన, సనియమమైన.
- a conditional sale ఒక విధముగా జరిగితే యీ విక్రయము సిద్ధమని అర్ధము.
- in grammar the word if చేత్, స్తే, అయితే, కుంటే, అనగా పోతే, వస్తే, యిస్తే, చేస్తే, మొదలైనవి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).