బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, to deign దయచేయుట, అనుగ్రహించుట.

  • condescend to tell me దయచేసి చెప్పండి.
  • I spoke to him but he did not condescend to answer నేను మాట్లాడినాను గాని వాడు లొంగి వుత్తరువు చెప్పలేదు, అణిగి వుత్తరవు చెప్పలేదు.
  • to bend or yield లొంగుట, అణుగుట.
  • In Romans XII.
  • 16.
  • condescend to men of low state, మార్దవంవ్యహరతః.
  • A+.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=condescend&oldid=927034" నుండి వెలికితీశారు