బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, and v.

  • n.
  • to end ముగించుట, నెరవేర్చుట, తీర్చుట.
  • before he concluded his letter జాబు ముగించక మునుపే.
  • or to decide తీర్పు చేసుట, నిష్కర్ష చేసుట.
  • they concluded the bargain ఆ బేరమును కుదిర్చినారు.
  • they concluded a peace రాజీ చేసినారు, సమాధానము చేసినారు, పరచినారు.
  • or to infer భావించుకొనుట, యెంచుకొనుట.
  • I concludeed that he was dead వాడు చచ్చినాడనుకొంటిని.
  • I conclude he is gone బహుశా పోయి వుండును.
  • to conclude (or in conclusion) తుదకు, చివరకు, కడకు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=conclude&oldid=927005" నుండి వెలికితీశారు