comrade
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
నామవాచకం, s, కూడా వుండేవాడు, సహవాసి, యిది దండువాండ్ల మాటలు, యిప్పట్లోచెల్లదు.
- one of my comrades నా వాండ్లలో వొకడు.
- he told his comrades తన తోటి పాటి సోజర్లుతో చెప్పుకొన్నాడు.
- Comrades ! listen to me వినండి తమ్ములారా.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).