బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, రాజీ, సమాధానము. క్రియ, విశేషణం, రాజీచేసుట, సమాధానము చేసుట, పరిష్కరించుట.

  • they compromised the matter ఆ సంగతిని రాజి చేసినారు.
  • or to peril హాని చేసుట,అపాయము చేసుట.
  • he compromiseed himself in this business యీ పనిలో తనకు హానితెచ్చుకొన్నాడు, యీ పనిలో మోసపోయినాడు.
  • in this business my brother compromised me యీ పనిలో మా అన్న వల్ల మోసపోతిని.
  • do not compromise yourself మోసబొయ్యేవుసుమీ.
  • to avoid compromising you I did this నీకు హాని రాకుండా దీన్ని చేసినాను.
  • in this business he compromiseed his character very much యీ పనిలో వాడి పేరుకు నిండా తక్కువ వచ్చినది.
  • you have compromised me very much in this business యీ పనిలో నీ వల్ల నాకు నిండా హాని వచ్చినది.
  • he was sadly compromiseed in this affair యిందులో వాడికి చెడ్డ తక్కువ వచ్చినది, చెడ్డ నష్టము వచ్చినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=compromise&oldid=926953" నుండి వెలికితీశారు