బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, to understand గ్రహించుట, తెలుసుకొనుట, ఆకళింపుచేసుకొనుట.

  • I dont comprehend it అది నాకు భోదకాలేదు, అది నాకు అర్థము కాలేదు.
  • or to contain కలిగివుండుట, అణిగి వుండుట, యిమిడి వుండుట.
  • this housecomprehends a school and a shop యీ యింటిలో పల్లె కూటమున్ను అంగడిన్నికూడా వున్నది.
  • this district comprehends two hundred villages యీతాలూకాలో యిన్నూరు గ్రామములు వున్నవి.
  • this dictionary comprehends a grammar యీడిక్షనేరిలో వ్యాకరణము కూడా వున్నది.
  • the light shone in the darkness and the darkness comprehended it not వెలుతురు చీకటిలో ప్రకాశించినది గాని చీకటి వెలుతురును గ్రహించలేదు, అనగా వెలుతురుకు యెడము యివ్వలేదు.
  • (నజగ్రాహ SNT. )

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=comprehend&oldid=926941" నుండి వెలికితీశారు