బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, mixture మిశ్రమము, మేళనము, మేళనము, మిశ్రితమైన వస్తువు.

  • a medical composition నానా వస్తువులు కలిపిన మందు.
  • honey enters into the composition of this medicine యీ మందులో తేనె కలుస్తుంది.
  • or writing రచన, కవనము, కవిత్వము.
  • this is the composition of a real poet యిది సాక్షాత్క వికృతము.
  • whose composition is this ? యిది యెవరు రచించినది.
  • a composition in prose వచన కావ్యము.
  • in composition with the verb క్రియాపదముతో కూడా.
  • a composition in verse పద్య కావ్యము.
  • or compact రాజీ, సమాధానము.
  • or union చేరిక.
  • this word "pre" is only used in composition ప్ర, అనే ఉపసర్గ ఒక మాటతో సంయోగము గానే ప్రయోగించ బడుతున్నది.
  • in composition with కూడా, చేర్చి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=composition&oldid=926935" నుండి వెలికితీశారు