component
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, అవయవముగా వుండే, చేరివుండె, కూడివుండె, అంశీభూతమైన.
- componentpart కలిసివుండె అంశము, భాగము.
- he separated it into its component partsకలిసివుండిన వాటిని వేరే వేరేగా విభజించినాడు.
- charcoal is a component part in gun powder తుపాకి మందులో బొగ్గు కూడా కలుస్తుంది, బొగ్గు కూడా కలిసిన ద్రవ్యము.
- in grammar ప్రత్యయము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).