complaint
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, సులుభుడైన, విధేయుడైన.
- a complaint simpleton యెత్తువారి చేతిబిడ్డ,యెవరు యెట్లా ఆడిస్తె అట్లా ఆడెవాడు.
నామవాచకం, s, or petition or charge మొర, ఫిర్యాదు (H).
- or illnessవ్యాధి, రోగము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).