బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, అర్హమైన, యోగ్యమైన, తగిన, యధోచితమైన, చాలిన, చాలినంత,కావలసినంత.

  • Is it competent to him to do so అట్లా చేయడము వాడికి యోగ్యమా.
  • he is not competent to this దీనికి వాడు యోగ్యుడు కాడు, తగదు.
  • he has a competent knowledge of the language ఆ భాషలో వాడికి యధోచిత జ్ఞానము వున్నది.

విశేషణం, (add,) It is competent to him alone to do this ఇట్లా చేయడమును గురించి ఆయనే స్వతంత్రుడుగా వున్నాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=competent&oldid=926891" నుండి వెలికితీశారు