బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, ప్రతి చేసుట, ప్రతికారము చేసుట, యీడు చేసుట, పడ్డ నష్టమునకు చెల్లు యిచ్చుట.

  • Its utility will compensate for for its difficulty ప్రయాసకు తగిన ఫలము కలుగును.
  • this compensates for the labour యిందువల్ల ప్రయాసకు తగిన ఫలము కలుగుతున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=compensate_for&oldid=926885" నుండి వెలికితీశారు