బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియా విశేషణం, ఇతరాపేక్షయా వున్నంతలో, కడమ వాటికన్నా, కడమ చూస్తే.

  • he was comparatively a good scholar వున్నంతలో వీడు పండితుడు.
  • this is comparatively modernవున్నంతలో యిది కొత్తది.
  • this is comparatively modern వన్నంతలో యిది కొత్తది.
  • this is comparatively nothing వున్నంతలో యిది కొత్తది.
  • this is comparatively nothing ఇతరాపేక్షయా యిది ఒక సొమ్ము కాదు.
  • I am now comparatively well నాకు మునుపటికంటే యిప్పుడు వొళ్లు కాస్త వాసి.
  • he is now comparatively poor మునుపటి కంటే యిప్పుడు దరిద్రుడుగా వున్నాడు.
  • you are now comparatively rich మునుపటి కంటే నీవు భాగ్యవంతుడుగా వున్నావు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=comparatively&oldid=926869" నుండి వెలికితీశారు