బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, తారతమ్యము చొప్పున మేలైన, కంటే మేలైన, కంటేమించిన.

  • తరమైన.
  • the comparative; or the comparative degree తరప్రత్యయము.
  • according to their comparative ages వారి వారి వయస్సు తారతమ్య ప్రకారము.
  • by its comparative excellence కడమవాటికంటే యోగ్యమైనందున.
  • during a period of comparative good health కాస్త వాసిగా వున్నప్పుడు.
  • from its comparative difficulty కడమ వాటికంటే కష్టమైనందున.
  • from its comparative goodness వున్నంతలో మేలైనందున.
  • from its comparative height this is called the king of hills అత్యౌన్నత్యమువల్ల యిది అచలేంద్ర మనబడుతున్నది.
  • he was a comparative stranger కడమవాండ్లకంటే వీడు కొత్త.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=comparative&oldid=926868" నుండి వెలికితీశారు