compactness
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, గట్టి, దృఢత, సాంద్రత, నిబిడత, యిమిడిక, కుదిరిక.
- from the compactness of the earth in this place యిక్కడ నేలచట్టు వలె వుండేటందు వల్ల.
- from the compactness of these goods యీ సరుకులు యిమిడికగా వుండేటందువల్ల.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).