బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, కలిసిన, తెలిసిన, పట్టుబడిన, అంటిన.

  • Knowledge iscommunicated by books గ్రంధముల చేత జ్ఞానము కలుగుతున్నది.
  • the knowledgecommunicated by books గ్రంధముల వల్ల కలిగిన జ్ఞానము.
  • the intelligence communicated by this letter యీ జాబు వల్ల తెలిసిన సమాచారము.
  • the disease communicated by these clothes యీ గుడ్డలవల్ల అంటిన రోగము.
  • Some diseases are communicated by touch స్పర్శచేత కొన్ని రోగములు అంటుతున్నవి, వస్తున్నవి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=communicated&oldid=926849" నుండి వెలికితీశారు