బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, మెచ్చుకొనుట, పొగుడుట, స్తుతించుట, అంగీకరించుట.

  • to recommend సిఫారసు చేసుట.
  • to rntrust అప్పగించుట.
  • his master commended him for this వాడు చేసిన దాన్ని యజమానుడు మెచ్చుకొన్నాడు.
  • As for a dictionery, commend me to Wilsons! నిఘంటు అంటివా, వుల్సనుది, దివ్యము.
  • as for mangoes commend me to the graft sort మామిడిపండ్లు అంటివా కట్టు మామిడిపండ్లు దివ్యము.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=commend&oldid=926798" నుండి వెలికితీశారు