commanding
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, or grand, Noble ఘనమైన శ్రేష్ఠమైన, దివ్యమైన.
- She has a commanding figure అది గంభీరమైనది.
- a commanding hill ఉన్నతమైన పర్వతము.
- the commanding officer కుముందాను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).