బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, గ్రామము A palntation: whither people are sent to dwell: a company of people transplantned from one place to another with an allowance of land for tillage: a city or country where of the people once came from another country (Ainsw.

  • ) వచ్చి చేరిన కాపుల అనగా స్వదేశమును విడిచి కొత్తగా వచ్చి కొంత భూమిని ఆక్రమించుకొని వుండె కాపులు, పరదేశస్థులు వచ్చి కొంత భూమిని ఆక్రమించి కొత్తగా కట్టుకొన్న వూరు See Madras Journal 1844 page 123.
  • (Metaphorically) a colony of ants has taken possession of my room నా గదిలో కొత్తగా చీమలు పుట్ట పెట్టినవి.
  • a colony is governed by its own laws యీ కొత్తగా వచ్చి చేరిన కాపులు స్వతంత్రులు అనగా వాండ్లు అక్కడి రాజు యొక్క అధికారమునకు లోబడ్డవారు కారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=colony&oldid=926735" నుండి వెలికితీశారు