బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, కూడిన, చేరిన, వసూలైన, కలిసిన, స్థిరబుద్ధిగా వుండె, ఏకచిత్తముగా వుండె.

  • Money that has been collected వసూలైన రూకలు.
  • he was in a collected state వాడికి భ్రమతీరి తెలివిగా వుండినాడు.
  • he was then collected పిచ్చి విడిచిపోయి హాయిగా వుండినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=collected&oldid=926700" నుండి వెలికితీశారు