బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, కూడు ట, చేరుట, పోగౌట.

  • the clouds collected మబ్బు వేంనది.
  • a boil collected కురుపు లేచినది.

నామవాచకం, s, సంక్షేపము, జపము, అనగా వొక తరహా ప్రార్థన. క్రియ, విశేషణం, వసూలు చేయుట, రాబట్టుట, చేర్చుట, పోగుచేయుట, సంగ్రహించుట, ఊహించుట.

  • Do you collect the import? నీకు అర్థమైనదా, భావము తెలిసినదా.
  • he collected his thoughts ధైర్యము తెచ్చుకొన్నాడు.
  • I collect that they are brothers వాండ్లు అన్నదమ్ములని వూహిస్తున్నాను.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=collect&oldid=926699" నుండి వెలికితీశారు