బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, టెంకాయ, నారికేళము, కొబ్బరికాయ.

  • the boughs మట్టలు.
  • the ripe nut కొబ్బరికాయ.
  • the nut with the hust on or in the husk బొండెము.
  • the water యెడనీరు యెళనీరు.
  • the kernel కొబ్బర.
  • the coat పీచు.
  • the husk of the germ పాళె.
  • the shell బుర్ర.
  • the broken shellచిప్ప, పెంకు.
  • a ladle made of half the shell అపక, అగప.
  • cocoanut tree టెంకాయ చెట్టు.
  • cocoanut oil టెంకాయ నూనె.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cocoanut&oldid=926619" నుండి వెలికితీశారు