cluster
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, గెల, చీపు, గుత్తి, అత్తము.
- of pearls ముత్యాల కుచ్చు or crowd గుంపు, సమూహము.
క్రియ, నామవాచకం, గెల వేసుట.
- the locks that clustered round her face దాణి ముఖము మీది ముంగురులు.
- clustering locks కుచ్చుకుచ్చుగా వుండే వెంట్రుకలు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).