బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, గడ్డ కట్టిన, అడలు కట్టిన, జడలు కట్టిన.

  • clotted milk ఒక తరహా జున్ను.
  • clotted blood పేరుకొన్న నెత్తురు.
  • clotted blood on the wound పుంటి మీద గడ్డ కట్టిన నెత్తురు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=clotted&oldid=926530" నుండి వెలికితీశారు