clog
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, పశువులకు కట్టే గుది, గుది కర్ర, లంకె.
- Clogs worn by English women ఆడవాండ్లు తొడుక్కొనే పాదుకలు.See Clogged.
క్రియ, విశేషణం, అభ్యంతర పరచుట, ఆటంకము చేసుట, యిబ్బంది పెట్టుట.
- thislarge family clogs him యీ పెద్ద కుటుంబము వాడి కాళ్ళకు బందాలుగా వున్నది.
- Gluttony clogs the intellect అతి భోజనము మనసుకు యిబ్బంది చేస్తుంది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).