బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, కప్పుట, మూసుట, మరుగుచేసుట.

  • he cloked his wickedness under the guise of piety తన దుర్మార్గము దాగేటందుకు భక్తుడనే వేషము వేసుకొన్నాడు.

నామవాచకం, s, గొగ్గి, భైరవాసము, కప్పుకొనే టందుకైనా, చలికైనా వేసుకొనేటిది, వ్యాజము.

  • వేషము, డంబము.
  • under the cloak of night రాత్రియనే మరుగులో.
  • he uses his charity as a cloak for sin వాడు ధర్మము చేసేది వేషము, వాడు డాంబికముగా ధర్మము చేస్తాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cloak&oldid=926503" నుండి వెలికితీశారు