బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, అతుక్కొని వుండుట, అంటుకొని వుండుట, కరుచుకొని వుండుట,పట్టుకొని వుండుట.

  • I clung to the rock నేను కొండను కరుచుకొని వుంటిని.
  • the child clung to his mother ఆ బిడ్డ తల్లిని కరుచుకొని వుండెను.
  • they cling to their relations బంధువులను విడవక కరుచుకొని వుంటారు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cling&oldid=926495" నుండి వెలికితీశారు