బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, విశేషదశ, విపరీత దశ, అనగా మనిషి యొక్క ఆయుస్సులో వచ్చే ఆ యాగండ సంవత్సరము.

  • he has past his grand climacteric వాడికి వృద్ధాప్యము వచ్చినది.
  • when he reached his grand climacteric వాడికి యెనభై ఒక సంవత్సరమైన తరువాత, వాడికి షష్టిపూర్తి అయిన తరువాత.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=climacteric&oldid=926487" నుండి వెలికితీశారు