బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, cut నరుకు.

 • a mutton chop మాంస ఖండము.
 • A low word for food, a meal, భోజనము.
 • A mutton chop పేల్చిన మాంసము.
 • the chops, or inner cheeks పుక్కిళ్లు, నోరు, ముఖము.
 • I saw him licking his chops వాడు తిండికి పుర పరలాడుతూ వుడినాడు.
 • Stamp ముద్ర.

క్రియ, నామవాచకం, change తిరుగుట.

 • when the wind chopped about గాలితిరిగినప్పుడు.
 • a chopping boy దొడ్డ పిల్లకాయ, యిది నీచ మాట.
 • a chopping block దాతి మొద్దు, దాతిమాను.
 • a chopping knive మాంసమును కొందే కత్తి.

క్రియ, విశేషణం, నరుకుట, తెగవేయుట, ముఖ్యముగా గొడ్డలితోనైనా ఖడ్గముతోనైనానరుకుట.

 • to mince తరుగుట, నుజ్జునుజ్జుగా కోయుట, కొందుట.
 • he chopped the dogs tail off ఆ కుక్క తోకను నరికి వేసినాడు.
 • the earth was chopped with the heat యెండకు నేల బీటికలు బాసినది.
 • My hands were chopped with cold చలికి నా చేతులు పగుళ్లు బారినవి.
 • to chop cloth (an Indian word for to stamp) ముద్ర వేసుట, చాపా వేసుట.
 • to chop logic పిచ్చి తర్కవాదము చేసుట.
 • chopping of logic తర్కవాదము.
 • to swap మార్చుట, అనగాముఖ్యముగా గుర్రమును యిచ్చి గుర్రమును మార్చుకొనుట.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=chop&oldid=926249" నుండి వెలికితీశారు