chill
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, చలి, శీతలము, శైత్యము.
- She chill of a fever జ్వరము యొక్క చలి.
క్రియ', s, చలప పరచుట చల్లగా చేయుట.
- Age chills the blood వృద్ధాప్యము చేత మదము వుడిగి పోతుంది.
- this speech chilled him యీ మాటకు మ్రానుపడ్డాడు.
విశేషణం, జిల్లుమని వుండే, చల్లగా వుండే, విరసమైన.
- this room is very chill యీ యింట్లో జిల్లుమని వున్నది.
- this is a very chill letter యిది విరసమైన జాబు, కృరమైన జాబు.
- I feel chill నాకు చలి పట్టుతుంది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).