బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, బాల్యము, శైశవము, పసితనము.

  • ever since childhood చిన్నప్పటి నుంచి second childhood రెండో బాల్యము, అనగా అతి వృద్ధాప్యము.
  • he is in second childhoodఅధికవృద్ధాప్యము చేత బిడ్డవలె వున్నాడు, తెలివి తప్పి వున్నాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=childhood&oldid=926197" నుండి వెలికితీశారు