బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, చదరంగము, చతురంగము.

  • The following are the phrases: the board పయట్టె పలక.
  • a move యెత్తు.
  • a guard కాపు.
  • a piece or man శారి, కాయ.
  • chessmen బలము.
  • the king రాజు.
  • the Queen మంత్రి.
  • the tower, rook or castle యేనుగ.
  • the bidshop రథము, శకటము, ఒంటె.
  • the knight గుర్రము.
  • the pawn బంటు.
  • they were playing at chess చదరంగమాడుతూ వుండిరి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=chess&oldid=926165" నుండి వెలికితీశారు