cherry
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, వక తరహా యెర్రని, పండు, దొండ పండువలె యెర్రగా గుండ్రనైన వక తరహా పండు.
- cherry brandy యీ పండ్లతో చేసినసారాయి.
- cherry checked యెర్రని చెక్కిళ్లుగల.
- cherry lipped బింజొష్టియైన.
- the Brazil cherry బుడ్డమిసిరి పండు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).