cherrup
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, నామవాచకం, వూరపిచ్చుకవలె కూసుట, కిచకిచమనుట, కుక్కనుచూ, గుర్రమును, దా, అని ముద్దుగా పిలుచుట. నామవాచకం', s, వూరపిచ్చుక కూత, కుక్కను, చూ, గుర్రమును, దా, అని పిలువడము.
- this news gave a cherrup to his heart యిందువల్ల వాడి మనసుకు వుల్లాసమైనది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).