checkered
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, చిత్రవిచిత్రమైన, నానా వర్ణములు గల.
- They were dancing in the checkered shade కొంచెము నీడ కొంచెము యెండగా వుండే చోట ఆడుతూ వుండిరి.
- Life is all checkered with joys and with woes యెవడికిన్ని కొన్నాళ్లు సుఖము కొన్నాళ్లు దుఃఖము, కొన్నాళ్లు వెన్నల కొన్నాళు చీకటి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).