బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, చవుకైన, నయమైన, అగ్గువైన.

  • a cheap part of the country సుభిక్షముగా వుండె దేశము, అగ్గువగా వుండె దేశము.
  • he bought it at a cheap rate దాన్ని నయముగా కొన్నాడు.
  • when it grew or became cheap అది నయమైనప్పుడు.
  • he bough the house cheap ఆ యింటిని నయముగా కొన్నాడు.
  • In this country horses are dog cheap యీ దేశములో గుర్రములు కుక్కల మురికిగా వున్నవి.
  • he holds them very cheap వాండ్లను అలక్ష్యపెట్టుతాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cheap&oldid=926116" నుండి వెలికితీశారు