charm
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, a magic spell మంత్రము, కట్టు, కవచము, రక్ష.
- he threw a charm over them వాండ్లకు పొడిచల్లినాడు.
- attraction ఆకర్షణము.
- my wife being dead every thing has lost its charm నా పెండ్లాము చచ్చినందున నాకు అన్ని ఆశలు విడిచినవి.
- love throws.
- a charm over every thing తాను వలసినది రంభ అన్నట్టు తానువలసినదే దివ్యము.
- this place has many charms for me యీ స్థలము నాకు అనేక విధాల రమణియ్యముగా వున్నది.
- learning has no charms for him వాడికి చదువు మీద ఆశ లేదు.
- something that pleases irresistably మనోహరమైనది, మరులు కొలిపేటిది,రంజకమైనది.
- she had many charms దానివద్ద అనేక స్వారస్యములు వుండినవి.
క్రియ, విశేషణం, మంత్రించుట, వలపించుట, మరులు కొలుపుట, మోహముకలుగచేసుట, రంజింపచేసుట.
- her voice charmed his ears దాని మాట వాడికి శ్రవణానందముగా వుండెను.
- he says he can charm away the tooth acke మంత్రించి పలు నొప్పిని పోకొట్టుతానంటాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).