బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, రూఢిఅయిన, వాస్తవమైన, సిద్ధమైన.

  • a certain man వకడు, వకానొకడు, ఫలాని మనిషి.
  • in a certain book ఫలాని పుస్తకములో, వకానొకపుస్తకములో.
  • a certain woman వొకతె, వొకానొకతె.
  • to a certain degree కోంతమట్టుకు.
  • certain persons కొందరు.
  • I am certain he went వాడు సిద్ధముగా వెళ్లినాడు.
  • I am notcertain of that అందున గురించి నేను రూఢిగా చెప్పలేను.
  • for certain నిశ్చయముగా.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=certain&oldid=925971" నుండి వెలికితీశారు