బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, ప్రస్తుతము, ప్రయోజనము, కర్మము, మర్యాద, ఆచారము.

  • amaster of ceremonies పెత్తనగాడు, రాజ దర్శనానకు వచ్చే వాండ్లకు రాజు యెదటికి తీసుకొని పొయ్యేవాడు.
  • funeral ceremonies ఉత్తర క్రియలు, ceremony marriage ceremony పెండ్లి ప్రయోజనము.
  • with ceremony వినయముగా, వుపచారముగా.
  • without ceremony or without standing on ceremony అమర్యాదగా.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ceremony&oldid=925970" నుండి వెలికితీశారు