celestial
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, దివ్యమైన, స్వర్గ సంబంధమైన, ఆకాశ సంబంధమైన.
- celestial bliss మహానందము, పరమానందము.
- or supernatural weapon దివ్యాయుధము.
- the celestial empire చైనా దేశము, అనగా China.
- The celestial bodies సూర్య చంద్ర నక్షత్రాదులు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).